నిట్ గోవాలో జూనియర్ రీసెర్చ్ & సీనియర్ రీసెర్చ్‌ఫెలోషిప్‌లు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జూనియర్/ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
అర్హత:
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్:
సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూలై 05, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
http://www.nitgoa.ac.in/uploaded_files/Application_Form_for_JRF_SRF_28may2021.pdf
- జూనియర్ & సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు
అర్హత:
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్:
- ఎంటెక్ / ఎంఈ/ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు నెట్ లేదా గేట్ అర్హత సాధించి ఉండాలి.
సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్:
- ఎంటెక్ ఎంఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణతతో పాటు నెట్ లేదా గేట్ అర్హతతోపాటు రెండేళ్ల అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూలై 05, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:
http://www.nitgoa.ac.in/uploaded_files/Application_Form_for_JRF_SRF_28may2021.pdf