Skip to main content

Junior Research Fellowship: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2021 @ నిట్ వరంగల్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
  • నిట్ వరంగల్ జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2021

అర్హత:
  • బీఈ/ బీటెక్ లేదా ఎంఈ/ ఎంటెక్ ఇన్ థర్మల్ లేదా ఎనర్జీ లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు గేట్ అర్హత సాధించి ఉండాలి.

ఇవి కూడా చదవండి: జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ 2021 నిట్ అరుణాచల్ ప్రదేశ్

దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులకు చివరితేది: సెప్టెంబర్ 20, 2021

పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.nitw.ac.in/media/uploads/Advertisement_QwWhzP3.pdf

Photo Stories