Skip to main content

బిట్స్ పిలానీ హైద‌రాబాద్‌లో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు

బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ అండ్ సైన్స్ హైద‌రాబాద్ జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు...
జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు
అర్హత: బీఎస్//ఎంఎస్/ఎంఎస్సీ/ బీఈ/బీటెక్ లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌తోపాటు నెట్/గేట్ అర్హత సాధించి ఉండాలి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 25, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://www.bits-pilani.ac.in/uploads/BITS08072021_1.pdf  

Photo Stories