ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అర్హత: బీఈ/బీటెక్ ఇన్ ఏరోస్పేస్ /మెకానికల్ / సివిల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణతతోపాటు గేట్ అర్హత సాధించి ఉండాలి. రీసెర్చ్ చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: 32 ఏళ్లకు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేది: జూలై 12, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.iitkgp.ac.in/temporary-jobs
- సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌లు