Skip to main content

ఐఐటీ ఢిల్లీలో జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌

ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
  • జూనియ‌ర్ రీసెర్చ్ ఫెలోషిప్స్‌

అర్హ‌త‌: ఎంటెక్ లేదా ఎంఎస్సీ ఇన్ అట్మాస్పియ‌రిక్ సైన్స్ లేదా ఓషియ‌న్ సైన్స్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో ద‌రఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 28, 2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: https://ird.iitd.ac.in/sites/default/files/jobs/project/IITD-IRD-114-2021.pdf  

Photo Stories