Skip to main content

ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ 2020-21 ప్రవేశాలు

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ... ఎంబీఏ ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి 2020-21 విద్యాసంవత్సరానికిగాను దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: ఎంబీఏ టెక్నాలజీ మేనేజ్‌మెంట్
అర్హత: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత
ఎంపిక విధానం: టీఎస్‌ఐసెట్- 2020/రాత పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: డెరైక్టర్, డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాడ్- 500007

దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 29, 2020.
రాత పరీక్ష తేదీ: డిసెంబర్ 6, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.aiimsbhubaneswar.nic.in/  http://ouadmissions.com/

Photo Stories