తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో పీజీ 2020– 21 ప్రవేశాలు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్ ఏయూ).. 2020–21 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్/ఎంబీఏ అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్/ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్/ఎమ్మెస్సీ కమ్యూనిటీ సైన్స్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత, ఐకార్ ఏఐఈఈఏ(పీజీ)–2020 ప్రవేశ పరీక్ష రాసిన అభ్యర్థులు అర్హులు.
వయసు: 01.07.2020 నాటికి 40 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 22.10.2020
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.pjtsau.edu.in/