తెలంగాణ కామన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ) 2020 నోటిఫికేషన్
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ).. 2020–21 విద్యా సంవత్సరానికి తెలంగాణ కామన్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీజీఈటీ)–2020కి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
కోర్సులు: ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంసీజే, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ, పీజీ డిప్లొమా కోర్సులు, ఇంటిగ్రేటెడ్ కోర్సులు.
ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు: ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మాగాంధీ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్‌టీయూ) లు సీపీజీఈటీ 2020 ఆధారంగా క్యాంపస్, అనుబంధ కళాశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తాయి.
అర్హత: డిగ్రీ/ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత/ ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పరీక్ష తేదీలు: అక్టోబరు 31, 2020. నుంచి ప్రారంభమవుతాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబరు 19, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.osmania.ac.in