Skip to main content

సీఎస్ఐఆర్‌ఐఎంఎంటీలో పీహెచ్‌డీ కోర్సులు

సీఎస్ఐఆర్‌ఐఎంఎంటీలో పీహెచ్‌డీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
పీహెచ్‌డీ కోర్సులు
అర్హ‌త‌:
మాస్ట‌ర్ డిగ్రీ ఇన్ ఇంజ‌నీరింగ్ లేదా టెక్నాల‌జీ లేదా మెట‌ల‌ర్జీ లేదా మిన‌ర‌ల్ లేదా మెకానిక‌ల్ లేదా ఎల‌క్ట్రానిక్స్ లేదా ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్ లేదా కంప్యూట‌ర్ సైన్స్ లేదా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ఉత్తీర్ణ‌త‌.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 25, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: http://www.immt.res.in/

Photo Stories