సీఎస్ఐఆర్-సీఎస్ఐఓలో పీజీ డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కోర్సులు
సీఎస్ఐఆర్-సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్ ఆర్గనైజేషన్(సీఎస్ఐఓ) పీజీ డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు......
డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కోర్సులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: జూన్ 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.csio.res.in/
డిప్లొమా అండ్ అడ్వాన్స్డ్ సర్టిఫికేట్ కోర్సులు
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: జూన్ 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.csio.res.in/