రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ(ఇంటిగ్రేటెడ్) కోర్సులు
ఫరీదాబాద్‌లోని రీజనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీలో పీహెచ్‌డీ(ఇంటిగ్రేటెడ్) కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీహెచ్‌డీ (ఇంటిగ్రేటెడ్) కోర్సులు
అర్హత: సంబంధిత సబ్జెక్టులో 60% మార్కులతో పీజీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 500/, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు, మహిళలకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేది: మార్చి 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.rcb.res.in/