Skip to main content

రాయలసీమ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2020

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ... 2020 విద్యాసంవత్సరానికి పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఆర్యూ పీజీసెట్ 2020)కు నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు:
రాయలసీమ యూనివర్సిటీ పోస్టు గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2020
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 12, 2020.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 26, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://rudoa.in/

Photo Stories