పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీమర్) లో బీఎస్సీ నర్సింగ్ కోర్సులు
పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(పీజీమర్) లో బీఎస్సీ నర్సింగ్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అర్హత: ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూన్ 12, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.pgimer.edu.in.
- బీఎస్సీ నర్సింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ 2021
అర్హత: ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు:
- ఎస్సీ, ఎస్టీలకు: రూ. 800/-
- జనరల్ అభ్యర్థులకు: రూ. 1000/-
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరితేది: జూన్ 12, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.pgimer.edu.in.