నిట్ సిల్చార్‌లో పీహెచ్‌డీ కోర్సులు
నిట్ సిల్చార్ పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు....
పీహెచ్‌డీ కోర్సులు
అర్హత: ఎంఈ లేదా ఎంటెక్ ఉత్తీర్ణతతోపాటు గేట్ లేదా నెట్ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 500, ఎస్సీ, ఎస్టీలకు రూ.250
దరఖాస్తులకు చివరితేది: జూన్ 26, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nits.ac.in