Skip to main content

మ‌హాత్మ జ్యోతిబాపులే రోహిల్ ఖండ్ విశ్వ‌విద్యాల‌యంలో యూజీ, పీజీ కోర్సులు

బ‌రేలిలోని మ‌హాత్మ జ్యోతిబాపులే రోహిల్ ఖండ్ విశ్వ‌విద్యాల‌యం యూజీ, పీజీ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
యూజీ, పీజీ కోర్సులు
అర్హ‌త‌:
యూజీ కోర్సుల‌కు ఇంట‌ర్మ‌డీయేట్ ఉత్తీర్ణ‌త‌, పీజీ కోర్సుల‌కు బ్యాచిల‌ర్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: మే 15, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://mjpru.info/  

Photo Stories