జివాజీ యూనివర్సిటీలో యూజీ, పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సులు
జివాజీ యూనివర్సిటీ యూజీ, పీజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు....
యూజీ, పీజీ కోర్సులు
డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సులు
అర్హత:యూజీ, డిప్లొమా అండ్ సర్టిఫికేట్ కోర్సులకు ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత, పీజీ కోర్సులకు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: జూన్ 1, 2020
దరఖాస్తు ఫీజు: రూ. 500
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: http://www.jiwaji.edu