డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంబీఏ కోర్సులు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎంబీఏ కోర్సుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
ఎంబీఏ కోర్సులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 15, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.braouonline.in
ఎంబీఏ కోర్సులు
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
- జనరల్ /ఓబీసీలకు: రూ. 1200/-
- ఎస్సీ/ఎస్టీలకు: రూ. 800/-
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 15, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.braouonline.in