బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంబీఏ ప్రవేశాలు
బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్ యూ).. 2021-23 విద్యాసంవత్సరానికి ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సుల వివరాలు:ఎంబీఏ, ఎంబీఏ-ఐబీ
ఎంపిక విధానం: క్యాట్ 2020 స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబర్ 1, 2020.
దరఖాస్తులకు చివరి తేది: జనవరి 3, 2021.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://bhuonline.in/