బాబా గులాం బాద్‌షా యూనివర్సిటీ, రాజౌరిలో ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సులు
జమ్ము అండ్ కశ్మీర్‌లోని రాజౌరిలో బాబా గులాం బాద్‌షా యూనివర్సిటీ ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పీహెచ్‌డీ అండ్ ఎంఫిల్ ప్రోగ్రాములు
అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి స్పీడ్‌పోస్ట్ చేయవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.bgsbu.ac.in