ఆర్‌కేఎంవీయూలో పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సులు
రామకృష్ణ మిషన్ వివేకానంద ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు...
పీజీ డిప్లొమా ఇన్ యోగా కోర్సులు
అర్హత:గ‌్రాడ్యుయేషన్ ఇన్ బీపీఈడీ లేదా ఎంపీఈడీ ఉత్తీర్ణత
వయసు: 30 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: జూన్ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://isr.rkmvu.ac.in/admission