NICMAR Hyderabad Admissions 2023: నిక్‌మార్, హైదరాబాద్‌లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు
కోర్సుల వివరాలు
అడ్వాన్స్‌డ్ కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.
ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ మేనేజజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.
సస్టైనబుల్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.
లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.
క్వాంటిటీ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.
హెల్త్ సేఫ్టీ అండ్ ఇన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో ఏడాది పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్.
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ(ఇంజనీరింగ్/ఆర్కిటెక్చర్/ప్లానింగ్ ఉత్తీర్ణులై ఉండాలి). డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.
ఆన్‌లైన్ దరఖాస్తుదిలకు చివరి తే: 01.02.2023.
ప్రవేశ పరీక్ష, బృంద చర్చలు, ఇంటర్వ్యూ తేదీలు: 20.02.2023 నుంచి 26.02.2023 వరకు
ప్రవేశ ఫలితాల వెల్లడి తేది: 06.03.2023.
వెబ్‌సైట్: https://www.nicmar.ac.in/