యూపీఎస్సీ సీశాట్ 2021 ఉచిత కోచింగ్
హైదరాబాద్లోని తెలంగాణ స్టేట్ మైనారిటీస్ స్టడీ సర్కిల్ అండ్ కెరీర్ కౌన్సెలింగ్ (టీఎస్ఎంఎస్సీ)... యూపీఎస్సీ సీశాట్ -2021కు ఉచిత కోచింగ్ కోసం మైనారిటీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
యూపీఎస్సీ సీశాట్ 2021 ఉచిత కోచింగ్
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.
ఎంపిక విధానం: {స్కీనింగ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
{స్కీనింగ్ టెస్ట్ తేది: అక్టోబర్ 23, 2020.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 15, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: http://tmreis.telangana.gov.in/home