యూనివర్సిటీ ఆఫ్ ముంబైలో యూజీ, పీజీ కోర్సులు
ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ ఓపెన్ లెర్నింగ –ఐడీఓఎల్ యూనివర్సిటీ ఆఫ్ముంబై యూజీ, పీజీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
యూజీ కోర్సులు:బీఏ, బీకాం కోర్సులు
పీజీ కోర్సులు: ఎంఏ, ఎంకాం కోర్సులు
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన ఉత్తీర్ణత లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: దరఖాస్తును పూర్తి చేసి సంబంధిత సర్టిఫికేట్లను జత చేసి పోస్ట్చేయవచ్చు లేదా నేరుగా అందజేయవచ్చు.
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 10, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: http://old.mu.ac.in/distance-open-learning/admission/ or http://old.mu.ac.in/wp-content/uploads/2020/01/Second-Round-Admission