వీర్ కున్వర్ సింగ్ యూనివర్సిటీలో ఎంఈడీ కోర్సులు
వీర్ కున్వర్ సింగ్ యూనివర్సిటీ ఎంఈడీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు....
ఎంఈడీ కోర్సులు
అర్హత: బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://vksu.ac.in/med-admission/
ఎంఈడీ కోర్సులు
అర్హత: బీఈడీ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://vksu.ac.in/med-admission/