Skip to main content

ఉత్తర్‌ బాంగ కృషి విశ్వవిద్యాలయలో బీఎస్సీ ఆనర్స్‌ ప్రవేశాలు

ఉత్తర్‌ బాంగ కృషి విశ్వవిద్యాలయ... 4 సంవత్సరాల బీఎస్సీ ఆనర్స్‌ కోర్సుల్లో ప్రవేశానికి 2020– 21 విద్యాసంవత్సరానికిగాను అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు:
  • బీఎస్సీ ఆనర్స్‌ అగ్రికల్చర్‌
  • బీఎస్సీ ఆనర్స్‌ హార్టికల్చర్‌
అర్హతలు: సెకండరీ లేదా మాధ్యమిక్‌ ఎగ్జామ్స్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయసు: జూన్‌ 1, 2020 నాటికి 16 సంవత్సరాలు ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

దరఖాస్తు రుసుము:
  • జనరల్, ఓబీసీ అభ్యర్ధులు: రూ. 1000/–
  • ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు: రూ. 250/–
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 30, 2020.

పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: https://admissionubkv.in

Photo Stories