Skip to main content

టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్, సిరిసిల్లలో డిగ్రీ ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ (టీటీడబ్ల్యూఆర్‌ఈఐఎస్‌)కి చెందిన సిరిసిల్లలోని తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ (టీటీడబ్ల్యూఆర్‌డీసీఎస్‌).. 2021–22 విద్యా సంవత్సరానికి డిగ్రీ మొదటి ఏడాదిలో ప్రవేశానికి మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సులు: బీఏ(ఆనర్స్‌) ఫ్యాషన్‌ డిజైన్, బీఏ(ఆనర్స్‌) ఇంటీరియర్‌ డిజైన్, బీఏ(ఫోటోగ్రఫీ అండ్‌ డిజిటల్‌ ఇమేజింగ్‌).
అర్హత: 2020–21 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ పూర్తయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేది: 20.06.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.ttwrdc.ac.in  and https://tgtwgurukulam.telangana.gov.in 

Photo Stories