టీఎస్‌ఐసెట్ 2021 నోటిఫికేషన్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం 2021–22 సంవత్సరానికి గానూ ఐసెట్ నోటిఫికేషన్ విడుదలైంది. కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తోన్న టీఎస్ ఐసెట్ టెస్ట్ కోసం అర్హులైన ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(టీఎస్‌ఐసెట్) 2021
అర్హత:
ఎంబీఏ:
ఎంసీఏ:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
దరఖాస్తులకు ప్రారంభతేది: ఏప్రిల్07, 2021
దరఖాస్తులకు చివరి తేది: జూన్15, 2021
దరఖాస్తులకు (ఆలస్య రుసుము రూ. 250/-) చివరి తేది: జూన్30, 2021
దరఖాస్తులకు (ఆలస్య రుసుము రూ. 500/-) చివరి తేది: జూలై 15, 2021
దరఖాస్తులకు (ఆలస్య రుసుము రూ. 1000/-) చివరి తేది: ఆగస్టు 11, 2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://icet.tsche.ac.in/
అర్హత:
ఎంబీఏ:
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన ఉత్తీర్ణత
- డిగ్రీ ఫెనలియర్‌చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే
ఎంసీఏ:
- డిగ్రీలో మ్యాథ్య్‌ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి.
- ఫైనలియర్‌చదువుతున్న అభ్యర్థుల కూడా అర్హులే.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తు ఫీజు:
- జనరల్‌అభ్యర్థులకు : 650/-
- ఎస్సీ/ఎస్టీలకు/వికలాంగులకు: 450/-