టీఎస్ పాలిసెట్–2021 నోటిఫికేషన్
2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలోని పాలి టెక్నిక్, ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ డిప్లొమా, అగ్రికల్చర్, యానిమల్ హజ్బెండరీ, ఫిషరీస్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్)–2021 నోటిఫికేషన్ తెలంగాణ సాంకేతిక విద్య, శిక్షణ మండలి విడుదల చేసింది.
తెలంగాణ పాలిసెట్–2021 సిలబస్, బిట్‌బ్యాంక్స్, స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్స్, ప్రిపరేషన్ గైడెన్స్, కెరీర్ గైడెన్స్.. ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
వివరాలు:
డిప్లొమా కోర్సులను అందిస్తున్న సంస్థలు:
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: మే 1, 2021.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మే 22, 2021.
పాలిసెట్–2021 పరీక్ష తేది: జూన్ 12, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: www.polycetts.nic.in
వివరాలు:
డిప్లొమా కోర్సులను అందిస్తున్న సంస్థలు:
- ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు: తెలంగాణ సాంకేతిక విద్య, శిక్షణ మండలి, హైదరాబాద్ (ఎస్‌బీటీఈటీ).
- అగ్రికల్చర్ డిప్లొమా కోర్సులు: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ (పీజేఎస్‌టీఎస్‌ఏయూ).
- యానిమల్ హజ్బెండరీ అండ్ ఫిషరీస్ కోర్సులు: పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్శిటీ, హైదరాబాద్.