Skip to main content

టీఎస్‌ మోడల్‌ జూనియర్‌ కాలేజీల్లో ప్రవేశాలు.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇవే..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 194 మోడల్‌ స్కూల్స్‌/జూనియర్‌ కాలేజీల్లో 2021–22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నారు.
మీడియం: ఇంగ్లిష్‌
అర్హత: పదో తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: మెరిట్‌ కమ్‌ రిజర్వేషన్‌ ప్రాతపదికన ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 05.07.2021
మెరిట్‌ కమ్‌ రిజర్వేషన్‌ ప్రాతిపదికన విద్యార్థులను ఎంపికచేసే తేది: 10.07.2021
సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌: 12.07.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: www.tsmodelschools.in

Photo Stories