Skip to main content

టీఎస్‌ లా సెట్‌/టీఎస్‌ పీజీ లా సెట్‌–2020 నోటిఫికేషన్‌

హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ మూడేళ్ల/ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, పీజీ రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల కోసం టీఎస్‌ లా సెట్‌/టీఎస్‌ పీజీ లా సెట్‌–2020 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
టీఎస్‌ లా సెట్‌–2020
టీఎస్‌ పీజీ లా సెట్‌–2020

అర్హత : ఇంటర్మీడియేట్‌ లేదా బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ లా ఉత్తీర్ణత
దరఖాస్తు ఫీజు:
టీఎస్‌ లా సెట్‌ ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ. 800/, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగలకు రూ. 500/ ఫీజు లేదు.
టీఎస్‌ పీజీ లా సెట్‌: జనరల్‌ అభ్యర్థులకు రూ. 1000/, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగలకు రూ. 800/ ఫీజు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్‌ 06, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in

Photo Stories