టీఎస్ ఈసెట్–2021 నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (టీఎస్‌సీహెచ్‌ఈ).. టీఎస్ ఈసెట్–2021 నోలిఫికేషన్ విడుదలచేసింది. దీనిద్వారా డిప్లొమా, బీఎస్సీ (మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2021–22 విద్యాసంవత్సారానికి బీఈ/బీటెక్/బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశం కల్పిస్తారు. దీన్ని హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (జేఎన్‌టీయూ) నిర్వహిస్తోంది.
వివరాలు:
తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఈసెట్) 2021.
ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్ట్ ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీలు రూ.400, ఇతరులు రూ.800 చెల్లించాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: మార్చి 22, 2021.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: మే 17, 2021.
టీఎస్ ఈసెట్ పరీక్ష తేది: జూలై 1, 2021.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://ecet.tsche.ac.in