Skip to main content

టీఎస్‌ డీఈఈసెట్‌ 2021.. దరఖాస్తు వివరాలు ఇలా..

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ డైట్లు, ప్రైవేట్‌ ఉపాధ్యాయ శిక్షణ విద్యాసంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సుల్లో (డీఈఎల్‌ఈడీ, డీపీఎస్‌ఈ) ప్రవేశానికి నిర్వహించే డీఈఈసెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది.
ఎంట్రెన్స్‌: టీఎస్‌ డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

ప్రవేశం కల్పించే కోర్సులు: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(డీఈఎల్‌ఈడీ), డిప్లొమా ఇన్‌ ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌(డీపీఎస్‌ఈ).
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్‌/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి.
వయసు: 01.09.2021 నాటికి 17ఏళ్లు నిండి ఉండాలి.

ఎంపిక విధానం: టీఎస్‌ డీఈఈసెట్‌ 2021(ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌) ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేది: 25.08.2021

హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌: 04.09.2021 నుంచి
టీఎస్‌ డీఈఈసెట్‌ పరీక్ష తేది: 08.09.2021

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:
http://deecet.cdse.telangana.gov.in/TSDEECET/TSDEECET_HomePage.aspx

Photo Stories