Skip to main content

తెలుగు యూనివర్సిటీ ప్రవేశ ప్రకటన- 2020

హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.. 2020-21 విద్యాసంవత్సరానికి బీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: బీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 19, 2020.
ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 26, 2020.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి:
http://teluguuniversity.ac.in

Photo Stories