తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పీజీఈసెట్–2020
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ పీజీ ప్రవేశాల కోసం నిర్వహించు పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పీజీఈసెట్–2020
అర్హత:బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్/ఫార్మసీ/ఆర్కిటెక్చర్ పూర్తి చేసిన వారు అర్హులు
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1000/, ఎస్సీ, ఎస్టీలకు రూ. 500/
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు ప్రారంభతేది: మార్చి 12, 2020
దరఖాస్తులకు చివరితేది: మార్చి 28, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://pgecet.tsche.ac.in/ or http://tsche.ac.in