తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీఎస్ ఎంసెట్)–2020
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రు టెక్నోలాజికల్ యూనివర్సిటీ తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2020కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
అర్హత: ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు:
ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 400/, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 800/.
అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఎంట్రన్స్‌ఎగ్జామ్ ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 1600/, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ. 800/.
దరఖాస్తులకు ప్రారంభ తేది: ఫిబ్రవరి 21, 2020
దరఖాస్తులకు చివరితేది: మార్చి 30, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://eamcet.tsche.ac.in