తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్– 2020
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ 2020 విద్యా సంవత్సరానికి బీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించు తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్– 2020 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు.....
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్– 2020
అర్హత:ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు : 19 ఏళ్లు మించకూడదు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ. 650/, ఎస్సీ, ఎస్టీలకు, వికలాంగులకు రూ. 450/.
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 20, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://edcet.tsche.ac.in or https://edcet.tsche.ac.in/obj/DOCS/Detailed%20Notification_2020.pdf