Skip to main content

తెలంగాణ పీజీఈసెట్‌–2021 నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ (టీఎస్‌సీహెచ్‌ఈ).. ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి వీలు కల్పించే పీజీఈసెట్‌–2021కు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (పీజీఈసెట్‌)–2021
కోర్సులు: ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ తదితరాలు,
అర్హత: బీఈ/బీటెక్‌/బీఫార్మసీ/బీఆర్క్‌ ఉత్తీర్ణత ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఉంటుంది.
పరీక్ష సమయం: రెండు గంటల్లో 120 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: ఏప్రిల్‌ 30, 2021.
ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది: జూన్‌ 15, 2021.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: http://www.tsche.ac.in

Photo Stories