Skip to main content

స్వామి కేశవానంద్ రాజస్థాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీహెచ్డీ(అగ్రి బిజినెస్) కోర్సులు

బికానెర్ లోని స్వామి కేశవానంద్ రాజస్థాన్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీహెచ్డీ(అగ్రి బిజినెస్) కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు...
పీహెచ్డీ (అగ్రి బిజినెస్) కోర్సులు
అర్హత:
60% మార్కులతో పొస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్లైన్
దరఖాస్తులకు చివరితేది: ఫిబ్రవరి 15, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: www.iabmbikaner.org

Photo Stories