Skip to main content

సావిత్రిబాయి ఫులే పుణే యూనివ‌ర్సిటీలో యూజీ, పీజీ, డిప్లొమా స‌ర్టిఫికేట్ కోర్సులు

సావిత్రిబాయి ఫులే పుణే యూనివ‌ర్సిటీ యూజీ, పీజీ, డిప్లొమా & స‌ర్టిఫికేట్ కోర్సుల ప్ర‌వేశాల కోసం అర్హులైన అభ్య‌ర్థుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
యూజీ, పీజీ, డిప్లొమా & స‌ర్టిఫికేట్ కోర్సులు
అర్హ‌త‌:
  • యూజీ, డిప్లొమా, స‌ర్టిఫికేట్ కోర్సుల‌కు ఇంట‌ర్మీడియేట్ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌
  • పీజీ కోర్సుల‌కు 50% మార్కుల‌తో డిగ్రీ ఉత్తీర్ణ‌త లేదా త‌త్స‌మాన ఉత్తీర్ణ‌త‌

ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూలై 04, 2021

ద‌ర‌ఖాస్తు ఫీజు:
  • జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థుల‌కు: రూ. 500/-
  • ఎస్సీ, ఎస్టీల‌కు : రూ. 350/-

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: : https://campus.unipune.ac.in/  (or)
https://campus.unipune.ac.in/CCEP/Login.aspx  

Photo Stories