రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎమ్మెస్సీ నర్సింగ్ ఆడ్మిషన్స్
ఇంఫాల్‌లోని రీజనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్... ఎమ్మెస్సీ నర్సింగ్‌లో ప్రవేశానికి 2020– 21 విద్యాసంవత్సరానికిగాను అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సులు: ఎమ్మెస్సీ నర్సింగ్
అర్హతలు:ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన విద్యాసంస్ధ నుంచి కనీసం 58 శాతం మార్కులతో బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: www.rims.edu.in