Skip to main content

రాజీవ్ గాంధీ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీలో ఎమ్మెస్సీ బ‌యోటెక్నాల‌జీ కోర్సులు

రాజీవ్ గాంధీ సెంట‌ర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ ఎమ్మెస్సీ బ‌యోటెక్నాల‌జీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ద‌రఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు.....
ఎమ్మెస్సీ బ‌యోటెక్నాల‌జీ
అర్హత‌:
బ‌్యాచిల‌ర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా ఇంజ‌నీరింగ్ లేదా మెడిసిన్ లేదా బీడీఎస్ లేదా ఆయుర్వేద ఉత్తీర్ణ‌త‌
ద‌రఖాస్తు విధానం: ఆన్‌లైన్

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేది: జూన్ 15, 2020

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్: https://rgcb.res.in

Photo Stories