పీజీటీఎస్‌ఏయూ–బీఎస్సీ ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్‌యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ).. ఎన్‌ఆర్‌ఐ/ ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ కోటా కింద 2020–21 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
కోర్సు: బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్
కాల వ్యవధి: నాలుగేళ్లు
సీట్ల సంఖ్య: 25
అర్హత: ఎంపీసీ/బైపీసీ /ఎంబైపీసీ గ్రూపులతో ఇంటర్ ఉత్తీర్ణత.
వయసు: 17–25 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్ గ్రూప్‌లో వచ్చిన మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.pjtsau.edu.in