పీజీమర్‌లో ఎమ్మెస్సీ, ఎంఎల్‌టీ కోర్సులు
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో ఎంఎస్, ఎంఎల్‌టీ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు......
ఎంఎస్, ఎల్‌టీ కోర్సులు
అర్హత: బ‌్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 1500, ఎస్సీ,ఎస్టీలకు రూ. 1200
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మే 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.pgimer.edu.in