నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతి 2020-21 ప్రవేశాలు
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం... 2021-22 విద్యాసంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
నవోదయ విద్యాలయాల్లో తొమ్మిదో తరగతిలో ప్రవేశాలు-2021-22
అర్హత: 2020-21 విద్యాసంవత్సరంలో ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
వయోపరిమితి: మే 1, 2005 నుంచి ఏప్రిల్ 30, 2009 మధ్య జన్మించి ఉండాలి.
ఎంపిక విధానం: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ప్రవేశ పరీక్ష తేది: ఫిబ్రవరి 13, 2021.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: డిసెంబర్ 15, 2020.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి: https://navodaya.gov.in/nvs/en/Home