నిట్–ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(నిమ్‌సెట్–2020)
ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించు నేషనల్ లెవెల్ టెస్ట్ అయిన నిమ్‌సెట్–2020కి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు....
నిట్–ఎంసీఏ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (నిమ్‌సెట్–2020)
అర్హత: 60% మార్కులతో బీఎస్సీ/ బీఎస్సీ(హానర్స్)/బీసీఏ/బీఈ/బీటెక్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తులకు చివరితేది: మార్చి 31, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://nimcet.in/