నిట్ దుర్గాపూర్లో ఎంబీఏ కోర్సులు
నిట్ దుర్గాపూర్ ఎంబీఏ కోర్సుల ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు...
ఎంబీఏ స్పెషలైజేషన్ కోర్సులు
మార్కెటింగ్
ఫైనాన్స్
సిస్టమ్ అండ్ ఆపరేషన్స్
హ్యుమన్ రీసోర్సు మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషనల్ బీహేవియర్
ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ ఎకనోమెట్రిక్స్
అర్హత: 50 మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు, 2019/2020లో క్యాట్/ఎక్స్ఏటీ అర్హత సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు, ఓబీసీలకు రూ. 1250, ఎస్సీ, ఎస్టీలకు రూ. 650
దరఖాస్తులకు చివరితేది: ఏప్రిల్ 30, 2020
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://nitdgp.ac.in