నిమ్‌సెట్–2021 ప్రవేశాలకు నోటిఫికేషన్..దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
దేశవ్యాప్తంగా ఉన్న 11 నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో(నిట్).. ఎంసీఏ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నిర్వహించే నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(నిమ్‌సెట్)–2021 నోటిఫికేషన్ వెలువడింది. దీనిని నిట్ రాయ్‌పూర్ నిర్వహిస్తోంది.
నిట్ ఎంసీఏ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(నిమ్‌సెట్)–2021 :
నిమ్‌సెట్‌లో పాల్గొంటున్న ఎన్‌ఐటీలు:నిట్ అగర్తల, ఎంఎన్‌ఎన్‌ఐటీ అలహాబాద్, ఎంఏఎన్‌ఐటీ భోపాల్, నిట్ కాలికట్, నిట్ జంషెడ్‌పూర్, నిట్ కురుక్షేత్ర, నిట్ పాట్నా, నిట్ రాయ్‌పూర్, నిట్ కర్ణాటక(సురత్కల్), నిట్ తిరుచిరపల్లి(త్రిచీ), నిట్ వరంగల్.
అర్హత: 60శాతం మార్కులతో మూడేళ్ల ఫుల్‌టైం బీఎస్సీ/బీఎస్సీ(హానర్స్)/బీసీఏ/బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్(కంప్యూటర్‌సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్స్) /బీబీఏ(కంప్యూటర్ అప్లికేషన్స్) లేదా బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. అర్హత కోర్సు ఫైనల్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్ష 120 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కుల చొప్పున కేటాయిస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 07.04.2021
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ తేదీలు: 2021 మే 15 నుంచి 22 వరకు
పరీక్ష తేది: 23.05.2021 (మధ్యాహ్నం2–4 గంటలు)
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.nimcet.in