నీట్ ఎస్‌ఎస్–2020 నోటిఫికేషన్
వైద్య విద్యలో సూపర్ స్పెషాలిటీ కోర్సులైన డీఎం, ఎంసీహెచ్, డీఎన్‌బీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ ఎస్‌ఎస్ 2020 (సూపర్ స్పెషాలిటీ) నోటిఫికేషన్ వెలువడింది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్(ఎన్‌బీఈ).. పరీక్ష నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.
వివరాలు:
పరీక్ష: నీట్ ఎస్‌ఎస్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సూపర్ స్పెషాలిటీ)– 2020
అర్హతలు:
పరీక్ష: నీట్ ఎస్‌ఎస్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ సూపర్ స్పెషాలిటీ)– 2020
అర్హతలు:
- నీట్ ఎస్‌ఎస్‌కు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ/ప్రొవిజనల్ పాస్ సర్టిఫికెట్(ఎండీ/ఎంఎస్/డీఎన్‌బీ) లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి.
- సెప్టెంబర్ 25, 2020 కంటే ముందు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన వారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
పరీక్ష విధానం: నీట్ ఎస్‌ఎస్ పరీక్షను సీబీటీ(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) విధానంలో నిర్వహిస్తారు.
పరీక్ష ఫీజు: రూ.4,425/–
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి
దరఖాస్తులకు చివరి తేది: ఆగస్టు 23, 2020.
పరీక్ష తేదీ: సెప్టెంబర్ 15, 2020.
ఫలితాలు: సెప్టెంబర్ 25, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: nbe.edu.in