నేతాజీ సుభాస్ యూనిటర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ప్రవేశాలు
న్యూఢిల్లీలోని నేతాజీ సుభాస్ యూనిటర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ... 4 ఏళ్ల బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశానికి 2020-21 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అర్హతలు: గుర్తింపు పొందిన ఇంటర్ బోర్డు లేదా ఇన్స్‌స్టిట్యూట్ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మాథమ్యాటిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు రుసుము: రూ. 1000/-
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 14, 2020.
పూర్తి సమాచారం కొరకు క్లిక్ చేయండి: https://www.imsnsit.org