Skip to main content

నేషనల్‌ ఇన్సూరెన్స్‌ అకాడమీలో పీజీడీఎం కోర్సులు

పుణెలోని భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఇన్సూరెన్స్‌అకాడమీ (ఎన్‌ఐఏ) 2020–22కి గాను పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు....
పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌(పీజీడీఎం) కోర్సులు
అర్హత:
బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, క్యాట్‌ 2019 లేదా సీమ్యాట్‌ 2020 స్కోర్‌.
వయసు: జులై 1, 2020 నాటికి 28 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: అకడమిక్‌ ప్రతిభ, క్యాట్‌ 2019 లేదా సీమ్యాట్‌ 2020 స్కోర్, గ్రూప్‌డిస్కషన్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 15, 2020
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://niapune.org.in

Photo Stories